జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 26 at 20.52.18

TRINETHRAM NEWS

Trinethram News : అధినేతకు ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్

ఎన్నికల శంఖారావం లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలి రా శ్రీకాకుళం సభకు వందలాది వాహనాలతో వేలాది మందితో ర్యాలీగా బయలుదేరి ఘన స్వాగతం పలికిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు, నియోజకవర్గం ఐదు మండలాల నుంచి భారీగా కార్యకర్తలు, అనుచరులతో ర్యాలీగా బయలుదేరి సభ వద్దకు చేరుకున్న ఎంజీఆర్ అధినేతను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అతనితో సభా వేదికపైకి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ కార్యక్రమానికి నియోజక వర్గం 5 మండలాల నుంచి అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు భారీగా పాల్గొన్నారు

You cannot copy content of this page