TRINETHRAM NEWS

అమరావతి..

ఆంధ్రప్రదేశ్‌లో సలార్ చిత్ర టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి..

రూ.40 పెంచుకునేందుకు 10 రోజులు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..