శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,577 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,656 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.5.09 కోట్లు.