జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 25 at 20.49.20

TRINETHRAM NEWS

బుర్కలంక ప్రాంతంలో సైనికులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న జవాన్లు

ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి.

ఘటనా స్థలం లో డీఆర్జీ జవాన్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు

ధృవీకరించిన సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్

You cannot copy content of this page