జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 24 at 9.47.39 PM

TRINETHRAM NEWS

అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్లమిల్లి

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి రెవిన్యూ కార్యాలయంలో డమ్మీ పట్టాలు సిద్ధం చేస్తున్న డిప్యూటీ తసీల్ధార్ శశిధర్

భూసేకరణ లేకుండానే 11 గ్రామాలకు సంబంధించి ఫ్లాట్ నంబర్లు,సర్వే నంబర్లుతో, సరిహద్దులతో డమ్మీ పట్టాలు రెడీ చేసిన డిప్యూటీ తహసీల్దార్ శశిధర్

మూడు గ్రామాలలో భూ సేకరణకు ప్రతిపాదనలు పంపి, అనపర్తి మండలం మొత్తం 11 గ్రామాలకు డమ్మీ పట్టాలు సిద్ధం చేసిన డిప్యూటీ తహసీల్దార్.

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివరణ కోరగా ఏమి చేసుకుంటారో చేసుకోండి అనే సమాధానం చెప్పిన శశిధర్

విడియో తీస్తుంటే మీడియాపై విరుచుకు పడ్డ డిప్యూటి తహసీల్ధార్ శశిధర్

కలెక్టర్ కి పిర్యాదు చేసి మూడు రోజులు అవుతున్న ఏ విధమైన విచారణ జరగలేదు

డమ్మీ పట్టాలు విషయంలో కలెక్టర్,ఎన్నికలకమిషన్ చర్యలు తీసుకోవాలి.

డిప్యూటీ తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలన్న నల్లమిల్లి.

You cannot copy content of this page