ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా
మైలవరం నియోజకవర్గం

ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి లో ఇసుక రీచ్ లో తెలుగుదేశం పార్టీ నిరసన

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

ఇసుక అక్రమ రవాణా జరుపుతూ పందికొక్కుల్లా శాసనసభ్యులు,మంత్రులు దోచుకుంటున్నారని మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

రాష్ట్ర వ్యాప్తంగా 500ఇసుక రీచ్ ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఉమా

You cannot copy content of this page

Scroll to Top