జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 24 at 09.46.53

TRINETHRAM NEWS

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించేవారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరవనున్నట్లు సమాచారం.

27న సాయంత్రం బహిరంగ సభ జరిగే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి..

You cannot copy content of this page