WhatsApp Image 2024 02 24 at 09.39.39
వనదేవతలు ఈరోజు రాత్రి వనప్రవేశం చేయనున్నారు.
ఈ వనప్రవేశంతో జాతర ముగియనున్నది.
సాయంత్రం గద్దెల దగ్గర సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు.
పూజల తర్వాత వనదేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభం కానుంది.
అనంతరం సమ్మక్క తల్లి చిలకలగుట్టకు, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లనున్నారు.
చివరి రోజు కూడా భక్తుల రద్దీ భారీగా ఉంది..
