TRINETHRAM NEWS

1483 – బాబర్ జననం (మొఘల్ చక్రవర్తి)

1762 – కుమార యాచమనాయుడు జననం (జమీందార్)

1876 – గాడ్గే మహరాజ్ జననం (సంఘసంస్కర్త)

1913 – పి.సి.సర్కార్ జననం (భారతీయ మెజీషియన్)

1931 – నూజిళ్ల లక్ష్మీనరసింహం జననం (వేద పండితుడు)

1954 – బాబా హరదేవ్ సింగ్ జననం (ఆథ్యాత్మికత)

1957 – కింజారపు ఎర్రన్నాయుడు జననం (రాజకీయరంగం)

1967 – శ్రీ శ్రీనివాసన్ జననం (అమెరికన్ న్యాయవేత్త)

1969 – భాగ్యశ్రీ జననం (బాలీవుడ్ సినీనటి)

1973 – శ్రీనివాసరెడ్డి జననం (తెలుగు సినీహాస్యనటుడు)

1974 – సబ్యసాచి ముఖర్జీ జననం (ఫ్యాషన్ డిజైనర్)

1979 – అకుల్ బాలాజీ జననం (తెలుగు సినీనటుడు)

1982 – కరణ్ సింగ్ గ్రోవర్ జననం (హిందీ టీ.వి,సినీనటుడు)

1503 – అన్నమయ్య మరణం (తెలుగు వాగ్గేయకారుడు)

1821 – జాన్ కీట్స్ మరణం (బ్రిటీష్ రచయిత)

1848 – జాన్ క్విన్సీ ఆడమ్స్ మరణం (అమెరికా అధ్యక్షుడు)

1855 – కార్ల్ ఫ్రెడరిక్ గాస్ మరణం (జర్మన్ గణితమేధావి)

2014 – తవనం చెంచయ్య మరణం (కమ్యూనిస్ట్ భావకుడు)