అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నెలరోజులు గడిచింది

TRINETHRAM NEWS

జనవరి 22న బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామభక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారు.

ఆలయం ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారు..

You cannot copy content of this page

Scroll to Top