రాత్రికి రాత్రి ఫోటోలు లేకుండా గుంటూరు నగరంలో వెలిసిన ప్లక్సీలు

TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు పశ్చిమ నియోజకవర్గo లో…
రాత్రికి రాత్రి ఫోటోలు లేకుండా గుంటూరు నగరంలో వెలిసిన ప్లక్సీలు…

ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఎదురు దెబ్బ….

అనుహ్యంగా తెరమీదకు కొత్త వ్యక్తి రావడంతో పార్టీ క్యాడర్ లో నిరుత్సాహం… ఇంతకు ఎవరు ఆ కొత్త అభ్యర్థి….?

You cannot copy content of this page

Scroll to Top