మంచి మనసు చాటుకున్న సీఎం జగన్

TRINETHRAM NEWS

తన భర్త చనిపోయాడని, తన ఇద్దరు పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్ గారిని కోరిన అనంతపురం నగరంలోని కమలానగర్ కు చెందిన పర్లపాటి సుజాత

సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు బాధితురాలు పర్లపాటి సుజాతకు 2 లక్షల రూపాయల చెక్ ను అందజేసిన జిల్లా కలెక్టర్

అలాగే సుజాతకు ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని, పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్

You cannot copy content of this page

Scroll to Top