తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డిని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు

TRINETHRAM NEWS

జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ నివాసంలో వీరి భేటీ జరిగింది.

ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించారు.

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చినజీయర్ ఆయనను కలవడం ఇదే తొలిసారి..

You cannot copy content of this page

Scroll to Top