జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 18 at 6.59.49 PM

TRINETHRAM NEWS

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం

కృష్ణా నది మధ్యలో మృతదేహాన్ని గుర్తించిన ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలు.

మృత దేహాన్ని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది.

మృత దేహం ఎవరా అన్నది తేలాల్సి ఉంది…
ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

You cannot copy content of this page