ఈ సినిమాను తాజాగా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఈ వేడుకలో ఇండియన్ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించేందుకు అల్లు అర్జున్ బెర్లిన్ వెళ్లాడు.
ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘పుష్ప’ మూవీ స్పెషల్ షో వేశారు…

You cannot copy content of this page