WhatsApp Image 2024 02 17 at 21.11.40
అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి చిట్ చాట్
వీళ్లకి మేడిగడ్డ తప్పా, వేరే గడ్డనే దొరకడం లేదన్న మల్లన్న..
రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారని అన్న మల్లారెడ్డి..
మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదో లీక్ అయింది. దానిని సరి చెయ్యాలన్న మల్లన్న..
హరీష్ రావు వన్ మెన్ హీరో అని వ్యాఖ్య..
