తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు: సీఎం రేవంత్‌రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది: సీఎం రేవంత్‌రెడ్డి

విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నా

తమ్మడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది

గత ప్రభుత్వం తప్పులు ఒప్పుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది

తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు

మంత్రి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను తప్పుల తడక అంటున్నారు: రేవంత్‌రెడ్డి

తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు

You cannot copy content of this page

Scroll to Top