మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్తను తెలిపింది

TRINETHRAM NEWS

Trinethram News : ఈ నెల 21 ములుగు జిల్లాలో ప్రారంభం కానున్న ప్రత్యేక జన సాధారణ రైళ్లు నడపనున్నట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దీని ప్రకారం.. మేడారం మహా జాతర కోసం.. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఐదు రోజుల పాటు, అలాగే నిజామాబాద్ నుంచి వయా సికింద్రాబాద్, వరంగల్ మధ్య 4 రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top