WhatsApp Image 2023 12 18 at 7.57.21 AM
నేడు పల్నాడు కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం రద్దు
పల్నాడు జిల్లాలో
సోమవారం నిర్వహించే జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె. వినాయకం ఆదివారం తెలిపారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు.
