TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి గోదావరి హోమ్స్ లో అల్లడి హరీష్ నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ కిడ్డూస్ థ ప్రి స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి స్కూల్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు మాధవ రెడ్డి,నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్,మనోజ్,అభిద్, మణికంఠ,శ్రవణ్, శివ తదితరులు పాల్గొన్నారు.