జాతీయ చలనచిత్ర అవార్డుకు ఇందిరాగాంధీ పేరు తొలగింపు

TRINETHRAM NEWS

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కేంద్రం మార్పులు

ఇప్పటివరకు ఇందిరాగాంధీ పేరిట ఉత్తమ తొలి చిత్రం అవార్డు

నర్గీస్ దత్ పేరిట జాతీయ సమగ్రతా చిత్రం అవార్డు

ఈ రెండు అవార్డుల పేర్ల తొలగింపు

You cannot copy content of this page

Scroll to Top