TRINETHRAM NEWS

ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు..

రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే చలో ఢిల్లీ నిరసన ప్రారంభిస్తామన్న రైతు సంఘాలు..