జూలై 16, 2026

WhatsApp Image 2024 02 12 at 17.29.44

TRINETHRAM NEWS

Trinethram News : తాడేపల్లి

ఓ విశ్వ విద్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ … తాడేపల్లి పోలీసుల పేరుతో ఫేక్ న్యూస్ చక్కర్లు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను ఎవరూ నమ్మొద్దని తెలిపిన సిఐ మధుసూదనరావు.. రెండు రోజుల క్రితం ఓ విద్యార్థి హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం.

సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలతో వస్తున్న సందేశాలని అలా ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన సిఐ మధుసుధనరావు.

You cannot copy content of this page