జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 17 at 9.31.57 PM

TRINETHRAM NEWS

ప్రభుత్వంలో పని చేసే వారి పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించాలి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అటెండర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోని చదివించాలని ఆదేశాలు జారీ

ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించకపోతే ప్రమోషన్లు ఉండవు ఇంక్రిమెంట్లు ఉండవు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సదుపాయాలను వదులుకోవాల్సి వస్తుంది

You cannot copy content of this page