ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 11 at 18.43.25

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధి సూరారం లో శ్రీ కట్టమైసమ్మ తల్లి మరియు శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర సందర్బంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు జాతరకు విచ్చేసి అమ్మవారిని దర్శించికొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు వారాల మహేష్,వారల వినోద్,శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి, మల్లేష్,మన్నె బాలేష్, గణేష్,నాగరాజు,ఎన్. కృష్ణ, సాయిలు, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, వినోద్,శ్రవణ్, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page