జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 10 at 8.58.36 PM

TRINETHRAM NEWS

Trinethram News : కృష్ణా జిల్లా : మచిలీపట్నం

ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత..❗ మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో చోటు చేసుకున్న ఘటన.. పిల్లల విభాగంలో మొత్తం 15 మందికి చికిత్స ఇస్తున్న వైద్యులు..

రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజెక్షన్ చేసిన డాక్టర్స్.. అర గంట తర్వాత చిన్నారులకు విపరీతమైన చలి జ్వరం రావడంతో అప్రమత్తమయిన వైద్యులు… వీరిలో ఏడుగురిని ఐసీయూకు తరలించిన వైద్యులు.. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన. వైద్యులు.

You cannot copy content of this page