WhatsApp Image 2024 02 10 at 14.08.29 1
Trinethram News : గుంటూరు జిల్లా
మంగళగిరి
ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్
రోడ్డుపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్న నిరుద్యోగ జేఏసీ నేతలు
కారును అడ్డగించి, కారు అద్దాలపై కొడుతూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
తోపులాటలో సుచరిత కారు గుద్దడంతో కింద పడ్డ పోలీస్ ఏఎస్సై
కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీకొట్టిన పోలీస్ వాహనం
ఉద్రిక్త పరిస్థితుల మధ్య మాజీ మంత్రి కాన్వాయ్ ను పంపిన పోలీసులు
