WhatsApp Image 2024 02 09 at 17.56.40
Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీతో పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. సుమారు 20 minutes భేటీ కొనసాగింది.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో మరిన్ని విషయాలు చర్చించినట్లు సమాచారం.
చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత జగన్ భేటీ కావడంతో ఏపీ రాజకీయా ల్లో ఉత్కంఠ నెలకొంది. భేటీకి సంబంధించి చర్చించిన విషయాలు తెలియాల్సిఉంది.
