బుల్లి తెరపై సందడి చేసిన బాపట్ల ఐ న్యూస్ వెంకట్

TRINETHRAM NEWS

మీడియా రంగంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిల పనిచేస్తూ, నేడు బుల్లి తెరపై ఆరంగ్రేటం చేసి,తెలుగు ప్రజానీకానికి దగ్గరైన నిరంతర సేవకుడు ఐ న్యూస్ వెంకట్.

ముందు ముందు మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని వెండి తెరపై మీ ప్రదర్శన చూసి థియేటర్స్ లో నేను ఈల వేయాలని కాంక్షిస్తూ… మీ శ్రీకాంత్ కోండ్రు

You cannot copy content of this page

Scroll to Top