జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 08 at 11.26.11

TRINETHRAM NEWS

Trinethram News : AP: ఇవాళ విజయవాడలోని ధర్నా చౌక్ లో ఆశా వర్కర్లు నిరసనలు చేపట్టనున్నారు. జీతాల పెంపు, సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా ఆశా కార్యకర్తలు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆశా కార్యకర్తలు చెబుతున్నారు..

You cannot copy content of this page