వింతనాగుపాము..జనాల మధ్యలో అదృశ్యం

TRINETHRAM NEWS

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో వెంకట్ అనే రైతు తన పొలంలో పని చేస్తున్న సమయంలో ఓ వింత నాగుపాము తనని వెంబడించింది.కనుక ఆ రైతు పాము బారి నుండి తప్పించుకొనుటకు కేకలు వేస్తూ పరుగులు తీస్తున్న సమయంలో చుట్టూ ప్రక్కలో ఉన్న రైతులు గుమ్మి గూడి పామును కొట్టనీకి ప్రయత్నించారు అయితే ఆ పాము జనాల మధ్యలో కనురెప్ప కాలంలోనే మాయమవటం చుట్టూ చూస్తున్న ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.పాము మాయవటం ద్వారా ప్రజలు ఎంతగా ఆశ్చర్యానికి గురయ్యారో అంతకు ఎక్కువ రెట్లు భయబ్రాంతులు అవుతున్నారు…

You cannot copy content of this page

Scroll to Top