జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 06 at 7.39.28 PM

TRINETHRAM NEWS

కొల్లాపూర్ లో,హైద్రాబాద్ లో తనను కలిసేందుకోసం వచ్చే వారు పూలబొకేలు, శాలువలు తీసుకురావొద్దని కోరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.

సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గ నికి కేటాయించిన 10కోట్ల రూపాయలను పేద విద్యార్థుల చదువుల కోసం కేటాయించినట్లు ప్రకటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.

తనను కలిసేందుకోసం వచ్చేవారు ఎవరైనా సరే పేద విద్యార్థుల కోసం నిధి ఏర్పాటు చేశానని దానికి పులబొకేలు, శాలువలు తీసుకురాకుండా చందలు ఇవ్వాలని కోరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.

విద్య వ్యాప్తి కోసం 100 రూపాయల నుంచి ఎంత ఇచ్చిన స్వీకరిస్తాం.

ఈరోజు మొత్తం 30,000రూపాయలు కొల్లాపూర్ నియోజకవర్గ గౌడ సంఘం నుండి విద్య నిధికి విరాళాలు అందాయి.

You cannot copy content of this page