పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు బెయిల్

TRINETHRAM NEWS

పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిని తప్పించిన కేసులో నిందితుడిగా ఉన్న దుర్గారావును నిన్న పోలీసులు అరెస్టు చేశారు.

అనంతరం పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా..

షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని ఆదేశించింది.

You cannot copy content of this page

Scroll to Top