ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

TRINETHRAM NEWS

అమరావతి

అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన.

జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్.

ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు.

బారికేడ్స్ పెట్టి అడ్డుకున్న పోలీసులు.

పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం.

పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నందమూరి బాలకృష్ణ.

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు.

ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లిన తెలుగుదేశం నేతలు.

You cannot copy content of this page

Scroll to Top