WhatsApp Image 2024 02 05 at 3.49.42 PM
వై.ఎస్.ఆర్ జిల్లా..
కర్నూలు రేంజ్ నూతన డిఐజిగా బాధ్యతలు చేపట్టిన సి.హెచ్ విజయ రావు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా
కలిసిన వై.ఎస్.ఆర్ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్.
కర్నూలు రేంజ్ నూతన డి.ఐ.జి గా సోమవారం బాధ్యతలు చేపట్టిన సి.హెచ్ విజయ రావు ఐ.పి.ఎస్ ని కర్నూలు నగరంలోని డి.ఐ.జి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి. పుష్ప గుచ్చం అందచేశారు.
