కేసీఆర్…
ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం, దమ్ముంటే అసెంబ్లీకి రా..!!
అసెంబ్లీ లో ప్రాజెక్ట్ లపై బహిరంగ చర్చ పెడుదాం.ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చకు రండి…
అవసరం అయితే ఉమ్మడి సమావేశాలు పెడుతాం…
రెండు రోజులు ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చిద్దాం.
రెండు రోజులు కావాలవంటే సమావేశాలను పొడగిద్దాం..
కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత రావు అందరూ రండి..
నీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే సమావేశాలకు హాజరవ్వాలి..
మీకు పూర్తి అవకాశం ఇస్తాం…
నేను ఉత్తమ్ ఇద్దరమే మాట్లాడుతాం..
ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం, దమ్ముంటే రా..!!
నిజానిజాలేంటో నిరూపిద్దాం రా..
ఎవరు ద్రోహి, ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారో తేలిపోతుంది..