WhatsApp Image 2024 02 04 at 6.50.20 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 04 at 6.50.20 PM
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల సర్కార్ మాత్రమేనని, చేతల ప్రభుత్వం కాదని కేటీఆర్ అన్నారు.
చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే కాంగ్రెస్ గురించి ప్రజలకు అర్థమైందని తెలిపారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

You cannot copy content of this page