WhatsApp Image 2024 02 04 at 5.08.05 PM
Trinethram News : 04-02-2024
నడకుదురు గ్రామ అధ్యక్షులు భాస్కర్ తమ్మయ్య మరియు నడకుదురు గ్రామ నాయకులు గొల్లపల్లి చంద్ర శేఖర్ అధ్వర్యంలో Cont. సర్పంచ్ మెండు గోవిందు మరియు పదాల ఈశ్వర్ నాయకత్వంలో
జనసేన పార్టీ రాష్ట్ర PAC సభ్యులు, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంచార్జీ శ్రీ పంతం నానాజీ సమక్షంలో ఇతర పార్టీ యువనాయకులు పెద్దలు, మహిళలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది.
వారికి పంతం నానాజీ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.
