Trinethram News : మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయింది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని నేనూ, కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తున్నాం అంటూ రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు.
షర్మిలను పై సోషల్ మీడియాలో అవమానించడంపై రాహుల్ గాంధీ స్పందన
Related Posts
మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్
TRINETHRAM NEWS మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్.. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి.. మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం.. జార్ఖండ్ ఇండియా కూటమి గెలుపుతో కాంగ్రెస్…
Encounter : సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
TRINETHRAM NEWS సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ Trinethram News : చత్తీస్ ఘడ్ : నవంబర్ 22ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న…