ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 02 04 at 1.05.41 PM

TRINETHRAM NEWS

ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు.

ఆబాలగోపాలన్నీ అలరించిన నటుడు మెగాస్టార్ అని కొనియాడారు.

ఆయనను పద్మవిభూషణ్ వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు.

PROUD OF U ANNA అని ట్వీట్ చేశారు.

You cannot copy content of this page