
Congress Party : దేవరకొండ డివిజన్ నవంబర్ 26, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దేవరకొండ మండలం కొండ భీమనపల్లి కాంగ్రెస్ పార్టీ కమిటీ దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు మారుపాక సురేష్ గౌడ్ ఆలోచన మేరకు గ్రామకమిటీ అధ్యక్షులుగా పగిళ్ల చంద్రయ్య, ప్రధాన కార్యదర్శులుగా పండ్ల అశోక్,నారుమళ్ల మనోహర్, ఉపాధ్యక్షులుగా నక్క పుల్లయ్య, బత్తుల హేమంత్, కార్యదర్శులుగా పండ్ల ఎల్లయ్య, పంగా కమలాకర్, వర్రె శివ శంకర్,మాండన్ లక్ష్మణ్ సింగ్ మరియు యువజన విభాగం అధ్యక్షులుగా ఎర్ర కోటేష్, ఉపాధ్యక్షుడు ఉడుత శివ, ప్రధానకార్యదర్శిగా అయిల శ్రవణ్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునుకుంట్ల విష్ణువర్ధన్ రెడ్డి ,సర్పంచ్ కొండ్రెడ్డి శ్రీను,ఎర్ర రామస్వామి,మట్టిపల్లి వెంకటయ్య, పండ్ల శ్రీను,వర్రె బుచ్చిరాములు, వట్టిపల్లి నీలయ్య, ఎర్ర కృష్ణ జాంభవ్, వర్రే వెంకటయ్య, జబ్బు అంజి, మునుకుంట్ల విజయ్ కుమార్, ఎర్ర వెంకన్న,ఎర్ర నగేష్, గుంటోజు ఆంజనేయులు,తోకల శేఖర్, గుంటోజు పాండు,తీర్మలేష్, జబ్బు లోకేష్, లక్ష్మిణారాయణ, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe