నవంబర్ 24, 2026
TRINETHRAM NEWS
Gold prices risen

Gold Prices Risen : త్రినేత్రం న్యూస్ : బంగారం ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,150 పెరిగి రూ.1,17,150కు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,240 పెరిగి రూ.1,27,800 పలుకుతోంది.

ఇవాళ వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.1,75,000గా స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను వీటి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page