నవంబర్ 24, 2026
TRINETHRAM NEWS
Telugu Desam fails

Telugu Desam Fails : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్: నవంబర్ 24; ఈ జిల్లాలో జనసేన పార్టీకి భారీగా షాక్ తగిలింది. నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో జనసేనకు తెలుగుదేశం సహకరించలేదు. అయితే ఆ వైస్ చైర్మన్ పదవి జనసేన పార్టీకే అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు అద్దేపల్లి సౌజన్య పేరు వైస్ చైర్మన్ గా ప్రకటించారు.

ఆ పదవి ఎన్నికకు ఆపార్టీ తరఫున 3 కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ తరఫున 3 కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. తెలుగుదేశం సహకరించకపోవడంతో ఆ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page