
Two Boys Missing : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 15 ; పామర్రు పరిధి గాంధీ నగర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పుల్లేరు కాలువలో అల్లాడ అమరేందర్ (13), పామర్తి కౌశిక్(11) ఆ ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడి గల్లంతయ్యారు.
ఈ ఘటన సమాచారం అందుకున్న తక్షణమే అధికారులు స్పందించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం వాళ్ల కోసం కాలువలో స్థానికులు మరియు అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe