నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
Alliance Forms with CPI

Alliance Forms with CPI : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 15 ; వీరులపాడు పంచాయతీ ఎన్నిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అయితే రాష్ట్రంలో సీ పీ ఐ పార్టీతో వైసీపీపొత్తు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం సీపీ ఐ అభ్యర్థి వట్టి కొండ రమ్యకృష్ణకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లు మద్దతు ప్రకటించాయి.

ఈ గ్రామం 4 దశాబ్దాలుగా ఆ పార్టీ ఆ కుటుంబానికి కంచుకోటగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు ఆమెకు మద్దతు ఇవ్వడం జరిగింది. వట్టి కొండ కుటుంబం నుంచి బీటెక్ చదివిన రమ్యకృష్ణను సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page