నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
Two groups clash

Two Groups Clash : అన్నమయ్య జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 15 ; రాయచోటి మండలం, శిబ్యాల సర్పంచ్ నామినేషన్ల కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అయితే నామినేషన్ లు వేసేందుకు వచ్చినటువంటి నాయకులు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు.

అదేవిధంగా ఒకరి కళ్ళల్లో ఒకరు కారం కూడా చల్లుకున్నారు. మరి పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం, విప్పర్ల గ్రామంలో కూడా పైన తెలిపిన విధంగానే ఘర్షణలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ ల కేంద్రాల వద్ద భద్రతా పరిస్థితి ఆందోళనగా మారింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page