
Supreme Court : న్యూఢిల్లీ: వారసత్వ ఆస్తి విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తాత ఆస్తి పంపకంలో తండ్రికి సంక్రమించిన భూమిలో మనవడికి జన్మతః హక్కు ఉండదని స్పష్టం చేసింది. తండ్రికి కేటాయించిన వాటా ఆయన వ్యక్తిగత ప్రత్యేక ఆస్తి అవుతుందని తేల్చిచెప్పింది.
తాత ద్వారా వచ్చిన భూమిని తన తండ్రి అమ్మేశారని, అందులో తనకు సగం వాటా రావాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీలును కోర్టు కొట్టేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe