WhatsApp Image 2024 06 27 at 10.18.20 AM
After my death the entire property should go to the trust only for poor people
నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి పేద ప్రజలకు మాత్రమే చెందాలి
Trinethram News : నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి పేద ప్రజలకు మాత్రమే చెందాలి,,, 1 పైసా కూ
డా నా కుటుంబ సభ్యులు తీసుకోరు,,,, నా ప్రజలు నా సినిమా టిక్కెట్లు కొనడం వళ్లే నేను సూపర్ స్టార్ ని అయ్యాను ఈ రోజు ఇంత డబ్బు,,, హోదా సంపాదించాను,,, అందుకే అవి మీకే చెందాలి అని ప్రకటించిన రజినీకాంత్….. మహనీయుల మాటలు ఇలా ఉంటాయి
