నవంబర్ 10, 2026
TRINETHRAM NEWS

కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించిన కేటీఆర్

Young woman Missing : త్రినేత్రం న్యూస్ : నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యాదగిరిరెడ్డి–రూప దంపతుల కుమార్తె శ్రీజ (23) ఉన్నత చదువుల కోసం అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లింది… యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ బోస్టన్‌లో చదువుకుంటూ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్న శ్రీజ, ఈ నెల 2వ తేదీన వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదని, ఆమె ఫోన్ చివరి లొకేషన్ సమీపంలోని బీచ్ వద్ద చూపిస్తోందని తల్లిదండ్రులకు తెలిపిన స్నేహితులు

బాధిత కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి… శ్రీజ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి, ధైర్యంగా ఉండాలని, అక్కడ తెలిసిన వారితో తాను మాట్లాడతానని భరోసా ఇచ్చిన కేటీఆర్…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page