నవంబర్ 9, 2026
TRINETHRAM NEWS
Election Commission of India

Election Commission of India : త్రినేత్రం న్యూస్ : ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ. 2027 జనవరి ప్రథమ లేదా ద్వితీయార్థంలో ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం.

2027 ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేందుకు ఈసీ కసరత్తు. ఈ 5 రాష్ట్రాల్లో సర్ (S.I.R) ప్రక్రియ, EVMల తనిఖీలు వేగవంతం చేసిన ఈసీ.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page